నేషనల్ Rajnath Singh: రోజురోజుకి సంఘర్షణలు పెరిగిపోతున్నాయి.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు ప్రపంచంలో రోజురోజుకి సంఘర్షణలు పెరిగిపోతున్నాయని.. భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియడం లేదని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శాంతిని పునరుద్ధరించడం కోసం భారత్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ india-canada: భారత్ తో సంబంధం మాకు చాలా ముఖ్యమైనది-కెనడా రక్షణ మంత్రి భారత్- కెనడాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజు పెరుగుతున్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య మంటలను పెంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ తో బంధం తమకెంతో ముఖ్యమైనదన్నారు బ్లెయిర్. అయినా కూడా నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn