Latest News In Telugu Deep Fake | డీప్ ఫేక్ పై ఎలాన్ మస్క్ నయా ప్లాన్.. కొత్త ఫీచర్ ఇదే! ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. గత కొన్ని రోజులుగా, డీప్‌ఫేక్ కంటెంట్‌ను మోసం చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు, అటువంటి కంటెంట్‌ను నియంత్రించడానికి, ఎలాన్ మస్క్ Xలో కొత్త ఫీచర్‌ను అందించారు. By Lok Prakash 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deep fake: భారతీయులు 70% పైగా డీప్‌ఫేక్‌కు గురవుతున్నారు.. మెకాఫీ సంచలన రిపోర్ట్! 70 శాతానికి పైగా భారతీయులు డీప్ ఫేక్ లకు గురువుతున్నట్లు కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ (McAfee) తాజా సర్వేలో బయటపెట్టింది. ఇందులో 57 శాతం రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలున్నట్లు తెలిపింది. సగటున 10లో 8 మంది డీప్‌ఫేక్‌ల గురించి ఆందోళన చెందుతున్నారని డేటాలో పేర్కొంది. By srinivas 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందే..డీప్‌ఫేక్ కేసులో ఇటలీ ప్రధాని ఇటలీ ప్రధానమంత్రి మెలోని డీప్ ఫేక్ కేసులో తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించిన ఇద్దరు తండ్రీకొడుకులను ఇటలీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారే తనకు జరిమానా కట్టాల్సిందేనని మెలోనీ అంటున్నారు. By Manogna alamuru 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DEEPFAKE: డీప్ ఫేక్ వీడియోలను గుర్తించటం ఎలా? ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ శరవేగంగా వ్యాపిస్తున్నవేళ కొందరు సైబర్ కేటుగాళ్లు డీప్ ఫేక్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. డీప్ ఫేక్ వీడియోలను తెలుసుకోవటం ఎలా నో ఈ 5 చిట్కాల ద్వారా తెలుసుకోండి. By Durga Rao 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deep Fake : టెక్నాలజీ తప్పేమీ లేదు.. అంతా మన దగ్గరే ఉంది: కృతి కామెంట్స్ వైరల్ డీప్ ఫేక్ ఇష్యూపై నటి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'డీప్‌ఫేక్‌ల విషయంలో టెక్నాలజీని నిందించడం సరైనది కాదు. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఏఐని సృష్టించింది కూడా మనుషులే అనే విషయం మరిచిపోవద్దు'అని చెప్పింది. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sachin : సచిన్ డీప్ ఫేక్ ఇష్యూ.. ప్రముఖ వ్యక్తిపై కేసు నమోదు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో ఇష్యూపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. గురువారం ‘స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’ గేమింగ్ యాప్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Deepfake : సచిన్ కు షాక్ ఇచ్చిన కేటుగాళ్లు.. ఆ వీడియో వైరల్ భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ‘స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’ గేమింగ్ యాప్ లో డబ్బులు సంపాదించుకోవాలంటూ సూచించే వీడియో వైరల్ అయింది. వెంటనే స్పందించిన సచిన్ ఇది ఫేక్ అని కొట్టిపారేశారు. ఎవరూ నమ్మొద్దని, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. By srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deep fake: డీప్ ఫేక్ కు బలైన మరోనటి.. చాలా వల్గర్‌గా చూపించిన కేటుగాళ్లు డీప్ ఫేక్ వీడియోకు మరో నటి బలైంది. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసిన కృతి సనన్ కు సంబంధించిన ఓ వల్గర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బెడ్ రూమ్ లో గోడకు నిలబడి బోల్డ్ యాంగిల్స్ చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నట్లు వీడియోపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. By srinivas 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా డీప్ ఫేక్ వీడియోపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అద్భుతాలు చేస్తున్నారంటూ ఇటీవల వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోపై అలియా భట్ స్పందించారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు హాజరైన ఆమె ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు ఎన్ని వచ్చినా మనమంతా ముందుకు సాగాలి. సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు కనుక్కోవాలన్నారు. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn