సినిమా డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన ప్రియాంక.. ఏమన్నారంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోపై ప్రియాంక చోప్రా స్పందించింది. నేను ఏ బ్రాండ్‌ను ప్రమోట్ చేయలేదు. నా వాయిస్‌ని మార్చేసి, నేనే చెబుతున్నట్టు తయారు చేసి వీడియోను ఎవరూ నమ్మొద్దు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆమె కోరారు. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Deep Fake Eraser: డీప్ ఫేక్ బారిన మీరు పడ్డారా? ఈ వెబ్సైట్ తో దాని నుంచి బయటపడండి డీప్ ఫేక్ బారిన పడిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఒక వెబ్సైట్. StopNCII వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఇటువంటి డీప్ ఫేక్ ఫోటోలు ఇంటర్నెట్ నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు. By KVD Varma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: డీప్‌ఫేక్ వీడియోలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.. సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడంతో దీనిపై స్పందించిన ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయని.. ఇటీవల నేను పాట పాడినట్లు ఓ వీడియో వైరల్ అయిందన్నారు. వీటిపై మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. By B Aravind 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn