స్పోర్ట్స్ RCB Vs DC: పీకల్లోతు కష్టాల్లో RCB.. 150 పరుగులన్నా చెయ్యండ్రా బాబు.. ఆర్సీబీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా మొదలెట్టి మధ్యలో పప్పులో కాలేసింది. వరుస వికెట్లు కోల్పొయింది. 15ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 117పరుగులు చేసింది. దీంతో 150 పరుగులైనా చెయ్యండ్రా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ RCB Vs DC: RCB ఫసక్.. కోహ్లీ ఔట్- 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోరంటే? ఢిల్లీతో మ్యాచ్‌లో ఆర్సీబీ కష్టాల్లో పడింది. వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ, పడిక్కల్ పెవిలియన్ బాట పట్టారు. దీంతో 9 ఓవర్లలో ఆర్సీబీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు సాధించింది. పాటిదార్, లివింగ్స్టన్ క్రీజ్‌లో ఉన్నారు. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ RCB Vs DC: 3 ఓవర్లకే 53 పరుగులు.. అంతలోనే RCBకి భారీ షాక్ చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట ఇన్నింగ్ చేస్తున్న RCB దుమ్ము దులిపేస్తుంది. 3ఓవర్లలో 53 పరుగులు చేసింది. అంతలోనే ఓపెనర్ సాల్ట్ (37) స్టంప్ ఔట్ అయి పెవిలియన్‌కు చేరాడు. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK VS DK: చెన్నైకి మరో లాస్.. బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. By B Aravind 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: వాంఖడే స్టేడియంలో భారీ తప్పిదం.. ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్ర ఆగ్రహం! ఢిల్లీ క్యాపిటల్స్ 235 పరుగుల తేడాతో గెలుపొందినట్లు స్క్రీన్ పై చూపించి.. తప్పులో కాలేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లోపాన్ని సరిచేసుకున్న వాంఖడే స్టాఫ్.. ఆ డిస్ప్లేను వెంటనే మార్చేశారు. By Bhoomi 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket : ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని పృథ్వీ షా! అతడు వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు బాదిన క్రికెటర్..ఒకప్పుడు అతడు భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడాని క్రికెట్ నిపుణులు జోస్యం చెప్పారు. కాని కట్ చేస్తే ప్రస్తుతం అతడు ప్లేయింగ్ ఎలెవన్ లోనే స్థానం లేక ఇబ్బందులు పడుతున్నారు. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn