ఆంధ్రప్రదేశ్ Ap Cyber Scam: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్! ప్రభుత్వ స్కీమ్లు అందిస్తామంటూ గర్భిణులు, బాలింతల నుంచి డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సభ్యులముఠా గుట్టు రట్టయింది. బాపట్ల జిల్లా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు ఏపీ, ఒకరు ఢిల్లీ వాసిగా గుర్తించారు. వీరు చాలా డబ్బులు కొట్టేశారని తెలిపారు. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cyber Crime: హైదరాబాద్లో 52 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు.. బ్యాంకు మేనేజర్ సహా..! డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు మేనేజర్ సహా 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. వారి నుంచి చెక్బుక్లు, సెల్ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. By Seetha Ram 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మల్టీలెవల్ మార్కెటింగ్ మాయలో పడొద్దు.. పోలీసులు కీలక విజ్ఞప్తి మల్టీలెవల్ మార్కెంట్ మాయలో పడొద్దని తెలంగాణ పోలీసులు ప్రజలకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రోడక్ట్స్ కొంటే చాలు లాభాలు వస్తాయని బ్రెయిన్ వాష్ చేసేవారితో జాగ్రత్త అని సూచించారు. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Cyber Crime: హైదరాబాద్ వాసికి సైబర్ వల.. రూ.4.31 కోట్లకు టోకరా! హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన 49 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. షేర్ ట్రేడింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.4.31 కోట్లు ట్రాన్సఫర్ చేశాడు. అనంతరం సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CYBER SCAM: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు! సైబర్ స్కామర్లు కొత్త మోసానికి తెరతీశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సిమ్స్వాప్ చేసి రూ.7.5 కోట్లు కొట్టేశారు. అది గమనించిన ఆ వ్యాపారి పోలీసులను సంప్రదించారు. వెంటనే సైబర్ పోలీస్టీమ్ రూ.4.65 కోట్లను ఫ్రీజ్ చేసి నేరగాళ్లకు చిక్కకుండా ఆపగలిగింది. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో డిజిటల్ అరెస్ట్.. రూ.15 లక్షలు ఫసక్! సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.15 లక్షలు దోచేశారు. మీ పేరు మీద మనీలాండరింగ్ జరిగిందంటూ బాధితున్ని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి బాధితుడి నుంచి డబ్బులు కొట్టేశారు. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సైబర్ స్కామర్ల వలలో హైదరాబాద్ డాక్టర్.. రూ.11 కోట్లకు టోకరా..! సైబర్ స్కామర్ల వలలో మరో వ్యక్తి చిక్కుకున్నాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన 50 ఏళ్ల డాక్టర్ నుంచి రూ.11.11 కోట్లు కాజేశారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ డబ్బును 34 విడతలుగా దోచేశారు. By Seetha Ram 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 15 రోజుల పాటు వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. కోటికి పైగా కొట్టేశారుగా! సైబర్ స్కామర్లు మరోసారి రెచ్చిపోయారు. 90ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.కోటికి పైగా కొట్టేశారు. ముంబై నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్ లో పార్శిల్ పంపారని.. అందులో 400 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు ఆ వృద్ధుడిని బెదిరించారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. By Seetha Ram 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డిజిటల్ అరెస్ట్ అంటూ యువతికి రూ.1.25 కోట్లు టోపీ | Digital arrest | Cyber Fraud | RTV By RTV 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn