క్రైం Cyber crime: ఒక్కసారి క్లిక్ చేశారో.. సెకన్లలో మీ అకౌంట్ ఖాళీ తెలంగాణలో హీరేహాళ్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి కేటుగాళ్లు రూ.9 లక్షలు కాజేశారు. అతని అకౌంట్లో డబ్బులు ఉన్నట్లు గుర్తించిన కేటుగాళ్లు వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ను పంపారు. దాన్ని క్లిక్ చేయడంతో సెకన్ల సమయంలోనే మొత్తం డబ్బు కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cyber Fraud: నమ్మించి కొట్టేశారు కదరా.. రూ.8.15 కోట్లు స్వాహా చేసిన కేటుగాల్లు..! హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఇంజినీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సైబర్ ఉచ్చులో పడ్డారు. షేర్లలో పెట్టుబడుల పేరిట సైబర్ నేరస్థులు ఏకంగా రూ.8.15 కోట్లు కాజేశారు. ఈ కేసు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)లో నమోదైంది. By Seetha Ram 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పెరిగిపోయిన లోన్ యాప్ బాధితులు | Hyderabad Online Loan App Scam | RTV By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: సైబర్ క్రైమ్ లో మోసపోతే ఇలా చేయండి..మీ డబ్బును తిరిగి దక్కించుకోండి! సైబర్ మోసాలు జరిగినప్పుడు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించడం కష్టమని అంటుంటారు. కానీ ఇలా చేస్తే చాలు… మీ డబ్బులు వచ్చేస్తాయి. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Fraud: ఓ మహిళను వీడియో కాల్ లో వివస్త్రను చేసిన సైబర్ దుండగులు! By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Online Fraud: ఐపీఎల్ టికెట్ల కోసం ఆన్ లైన్లో మోసపోయిన మహిళ! ఓ మహిళ ఆన్లైన్లో ఐపీఎల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించింది. తనకు పెద్ద మోసం కూడా జరుగుతుందని ఆమెకు తెలియదు. ఈ మోసాన్ని అర్థం చేసుకునే సమయానికి ఆమె రూ.86 వేలు పోగొట్టుకుంది. ఇప్పుడు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cyber Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ ఎలానో.. సైబర్ ఇన్సూరెన్స్ అలా.. ఎందుకంటే.. టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోపక్క సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న వారి కోసం సైబర్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా రూ. 50,000 హామీ మొత్తం నుంచి రూ. 1 కోటి వరకు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది. By KVD Varma 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Impregnate Childless Women: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల రూపాయలిస్తాం.. ఈ న్యూస్ మొత్తం తెలుసుకుంటే షాక్ అవుతారు! కడుపు చేస్తే లక్షల రూపాయలిస్తామంటూ ఓ బిహార్ గ్యాంగ్ కొంతమంది పురుషుల వీక్ పాయింట్‌ని క్యాష్ చేసుకుంటోంది. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేస్తోంది. ప్రెగ్నెంట్చేస్తే రూ.13లక్షలు ఇస్తామంటూ చెప్పడంతో ఎందరో పురుషులను ఈ ఆఫర్‌కి టెంప్ట్ అయ్యి తమ డబ్బులు పోగొట్టుకున్నారు. By Trinath 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఒకే ఒక్క క్లిక్.. కట్ చేస్తే రూ. 17 లక్షల ఫసక్.. అసలేమైందంటే.. పుణేలో ఓ టెకీని దారుణంగా మోసం చేశారు సైబర్ చీటర్స్. యాడ్స్ ద్వారా ఇన్కమ్ సంపాదించొచ్చు అని చెప్పి ఏకంగా రూ. 17 లక్షలు కొట్టేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. By Shiva.K 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn