లైఫ్ స్టైల్ Curd: వేసవిలో పెరుగులో ఇవి కలిపి తింటే.. వడదెబ్బకు బై బై వేసవిలో పెరుగన్నంలో అరటి పండ్లు వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. శరీరంలోని వేడి తగ్గడంతో పాటు బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pot Curd: కుండలో పెరుగు పుల్లగా ఎందుకు మారదు? కుండలలో వండిన ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఐస్ క్రీం, బిర్యానీ, లస్సీ, అనేక ఇతర ఆహార పదార్థాలను మట్టి కుండలలో అమ్ముతున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మట్టి కుండలలో తయారు చేసిన పెరుగు తింటే వేసవిలో వడదెబ్బ నుంచి ఉపశమనం ఉంటుంది. By Vijaya Nimma 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Milk Vs Curd: పాలు, పెరుగు, జున్ను అధికంగా తీసుకుంటే ప్రమాదమా? గుండె రోగులు పూర్తి కొవ్వు పాలు, పెరుగును నివారించాలి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. సంతృప్త కొవ్వు అధికంగా ఉండే క్రీమ్ చీజ్‌ను తక్కువగా తీసుకోవాలి. By Vijaya Nimma 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ వీరు పెరుగు తింటే ఎంత ప్రమాదమో? జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే పెరుగు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీళ్ల సమస్యలు ఉన్నవారు తింటే ఇంకా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd Health Tips: పరగడుపున పెరుగు, పాలు తీసుకుంటే? పాలు, పెరుగు ఎముకల ఆరోగ్యం, కండరాల మరమ్మత్తుకు సహాయపడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తీసుకుంటే ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd: ఖాళీ కడుపుతో పెరుగు తింటే కలిగే దుష్ప్రభావాలు ప్రస్తుతం చాలామంది బరువు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. శరీర కొవ్వును తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె పెరుగు తినడం మంచిదట. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, బి-విటమిన్లు పుష్కలం. ఇవి ఆకలిని నియంత్రిస్తుందటున్నారు. By Vijaya Nimma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Jaggery-Curd: బెల్లంలో పెరుగు కలిపి తింటే ఈ వ్యాధి పరార్ పెరుగుతో బెల్లం తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. పెరుగు-బెల్లం తింటే జీవక్రియ, హిమోగ్లోబిన్, రక్తశుద్ధి పెరుగుతుంది. ఇది జీవక్రియ రేటును పెంచే ప్రీబయోటిక్. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది, కీళ్ల నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd: చలికాలంలో పెరుగు తినడం హానికరమా? చలికాలంలో పెరుగు హానికరమని నమ్ముతారు. ఇది దగ్గు, గొంతు నొప్పి, జలుబు వస్తుందటారు. ఆయుర్వేద నిపుణులు ప్రకారం.. చలికాలంలో శ్వాస, దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd: పెరుగును నేరుగా ముఖంపై అప్లై చేస్తే ఏమవుతుంది? పెరుగు సహాయంతో డెడ్ స్కిన్‌ను తొలగించుకోవచ్చు. పెరుగును నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు, కానీ సున్నితమైన చర్మం ఉన్నవారు దీనిని ఉపయోగించడం వల్ల సమస్యలు ఉంటాయి. మాయిశ్చరైజ్ చేస్తుంది. మంట, ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుంది. By Vijaya Nimma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn