తెలంగాణ TS: తెలంగాణలో మరో ఎనిమిది మంది ఐపీఎస్ లు బదిలీ తెలంగాణలో మరో ఎనిమిదిమంది ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్ తదితరులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Chief Secretary : తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే! తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు అనేదానిపై ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవికాలం ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. By Krishna 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! TG: తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేవిధంగా చూపించడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ఎల్లుండి నుంచి అసలు సర్వే.. ఏ ఇళ్లు వదలొద్దు: సీఎస్ కీలక ఆదేశాలు తెలంగాణలో నవంబర్ 9నుంచి అసలు కుటుంబ సమగ్ర సర్వే మొదలవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చిత్త శుద్దితో కృషిచేయాలన్నారు. ఏ ఇంటినికూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. By srinivas 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు–సీఎస్ శాంతికుమారి తెలంగాణలో 29 జిల్లాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు సీఎస్ శాంతి కుమారి. వీటికి ఒక్కో జిల్లాకు పునరావాస చర్యల కింద మూడు కోట్ల చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాలు ఇందులోకి రానున్నాయి. By Manogna alamuru 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష - బడ్జెట్ సమావేశాలపై చర్చ ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సెషన్లో సమస్వయ లోపం లేకుండా ఉండేందుకు సీనియర్ అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn