Uttar Pradesh: కాపురం ఖరీదు రూ. కోటి.. డిమాండ్ చేసిన భార్య
కోటి రూపాయలు ఇస్తేనే భర్తతో కాపురం చేస్తానని భార్య డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఓ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కోటి రూపాయలు ఇస్తేనే కాపురం చేస్తా అనడంతో.. భర్త పోలీసులను ఆశ్రయించాడు.
/rtv/media/media_files/2024/11/16/tI7EFx3h39mMg5AVYINS.jpg)
/rtv/media/media_files/2024/12/28/uCtaPQXHzExxCmmNVfnH.jpg)
/rtv/media/media_files/2025/01/18/VMcfDtzdSUrviF9624br.jpg)
/rtv/media/media_files/2025/01/17/acnWdq7Wd9lAojYnbB5m.jpg)