రంగులు చల్లవద్దు అన్నందుకు స్నేహితుడిని దారుణంగా.. ఏం చేశారంటే?
హోలీ రంగులు చల్లవదన్నందుకు స్నేహితుడిని చంపేసిన ఘటన రాజస్థాన్లో జరిగింది. హన్సరాజ్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో ముగ్గురు స్నేహితులు రంగులు వేయడానికి వస్తే.. వద్దని వేడుకున్నాడు. దీంతో స్నేహితులు హన్సరాజ్ను చంపేశారు.
/rtv/media/media_files/2025/03/14/UPmUw3oAXr87xB1MLLti.jpg)
/rtv/media/media_files/2025/03/12/E7unRkZsk1E1iYWcXZnf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Blast-jpg.webp)
/rtv/media/media_files/2025/03/12/Oaua3uRjvYwgvJm5wmtZ.jpg)
/rtv/media/media_files/2024/12/14/PANAwMWRLs7oSXXYOKcf.jpg)
/rtv/media/media_files/2025/01/17/x9a3UsbYPkXxoYZG7Zl7.webp)
/rtv/media/media_files/2025/03/11/zAULr4mARqRYeQdRvM7J.jpg)
/rtv/media/media_files/2025/03/10/811znAXx4oNqepsR2l1d.jpg)