Hyderabad: గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్ర గాయాలు!
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై దొంగ రెండురౌండ్లు కాల్పులు జరిపడంతో కానిస్టేబుల్, బౌన్సర్‌కు గాయాలయ్యాయి. అనంతరం ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌గా చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/01/16/tkU7K6KrfTpiBGfaPeJ2.jpg)
/rtv/media/media_files/2025/02/01/keJGkYkJW60q7cBGpgXg.jpg)
/rtv/media/media_files/2025/02/01/cvu25LkOMUDNZj0FrROj.jpg)
/rtv/media/media_files/2025/02/01/ALj5J1JgqbGr2z6lndgT.jpg)
/rtv/media/media_files/2025/01/31/c02R71iJLd7N6aX32YWP.jpeg)
/rtv/media/media_files/2025/01/30/OpucgesU3HsV4dRQbZIi.jpg)
/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
/rtv/media/media_files/2025/01/29/EqxS4S6WFQol82j9xhZM.jpg)