కింగ్ ఈజ్ బ్యాక్.. రఫ్పాడించిన భారత్ | India Win Against Pakistan | ICC Champions Trophy | RTV
Virat Kohli: అన్ బీటబుల్ విరాట్..కింగ్ ఆఫ్ క్రికెట్
ఇతన్ని అందుకోవడం దాదాపు అసాధ్యం. ఒకప్పుడు సచిన్ గురించి ఇలా అనుకునేవారు. కానీ అతన్ని దాటేసి అన్ బీటబుల్ అనిపించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈరోజు జరిగిన మ్యాచ్ లో 14 వేల పరుగుల మార్కును అందుకోవడమే కాకుండా 51 సెంచరీలతో అగ్రస్థానంలోకి వచ్చేశాడు.
IND vs PAK : ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ ఓడితే ఇంటికే.. మరి భారత్ ఓడితే?
న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టుకు భారత్‌తో మ్యాచ్ డు ఆర్ డై అనే చెప్పాలి. భారత్ చేతిలో ఓడిపోతే కనుక ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్స్‌కు చేరుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే న్యూజిలాండ్ జట్టుపై గెలవాల్సి ఉంటుంది.
Cricket: ఒక్కొక్కరు ఒక్కోలా..టీమ్ ఇండియా ఆటపై సీనియర్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ మీద భారత్ గెలిచింది. ఈమ్యాచ్ లో టీమ్ ఇండియా ఆడిన తీరుపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దాంతో పాటూ ఆదివారం జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో గెలుపు మనదే అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ... 70శాతం సక్సెస్ రేటు!
కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేశారు. 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించింది రోహిత్ శర్మ మాత్రమే.
Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మాన్ గిల్.. కోహ్లీ రికార్డు బ్రేక్!
టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఈ యంగ్ సెన్సేషన్ అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శుభ్‌మాన్ గిల్ - 51 ఇన్నింగ్స్‌లలో 8 సెంచరీలు బాదాడు.
Cricket: సచిన్, గంగూలీ అందరూ వెనక్కు..రోహిట్ @ 11000
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ తరువాత వన్డేల్లో వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండవ ఆటగాడిగా ఘనత సాధించాడు.
/rtv/media/media_files/2025/02/24/Kj4wi9LUdf9yCUXh9szD.jpg)
/rtv/media/media_files/2025/02/23/6KSMh5yR76xGH8bVDwyh.jpg)
/rtv/media/media_files/2025/02/23/Q0PTbYo1e50a0icFRjVo.jpg)
/rtv/media/media_files/2025/02/21/jff8xf4Yc5kHbjsyVQzW.jpg)
/rtv/media/media_files/2025/02/21/fN9Vwpcs2nszIwC3L9p0.jpg)
/rtv/media/media_files/2025/02/21/ycoEUR8RP6S71M0muPmu.jpg)
/rtv/media/media_files/2025/02/09/9clDPRSVxgvKoacssO6o.jpg)
/rtv/media/media_files/2025/02/21/GfhTaamF6BQhP23Quvez.jpg)