నేషనల్ National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై! బీజేపీ ప్రభుత్వంపై సీపీఎం తన వైఖరిని మార్చుకుంది. మోదీని, బీజేపీ మాతృసంస్థ RSSను నియో-ఫాసిస్టుగా పరిగణించట్లేదని ప్రకటించింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా ప్రకటన చేయడంపై సీపీఐ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం స్వాగతించింది. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Communist parties : నోరు పైలం జర...కేసీఆర్ కు కమ్యూనిస్టుల వార్నింగ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారా లేక నరేంద్ర మోదీకి భయపడుతున్నారా అని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. By Madhukar Vydhyula 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Goreti venkanna: ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర వంద రామాయణాలకు ధీటుగా ఉంటుంది: గోరటి వెంకన్న! సమాజ శ్రేయస్సు కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేశారని కవి గోరటి వెంకన్న అన్నారు. ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర 100 రామాయణాలకు ధీటుగా ఉంటుందన్నారు. నిజం ఎక్కడుంటే కమ్యూనిజం అక్కడ ఉంటుందని నెల్లూరులో జరిగిన సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలో చెప్పారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CPI(M): సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే! సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. 70 ఏళ్లకు పైబడిన వారిని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నుంచి తప్పించారు. దీంతో గత మూడు సార్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన తమ్మినేని వీరభద్రం కార్యదర్శి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. By Nikhil 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్కు కీలక బాధ్యతలు.. సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేవరకు పొలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి ఆ పార్టీ నేత ప్రకాశ్ కారత్ మధ్యంతర సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పార్టీ సభ్యులు కొత్త సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy : సీఎం రేవంత్ తో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ TG: రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై వారు చర్చించారు. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tammineni Veerabhadram: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు TG: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ అభ్యర్థులు బరిలో నుంచి విరమించుకోవాలని సీఎం కోరారని.. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్? కాంగ్రెస్‌కు కామ్రేడ్లు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తమకు పొత్తులో భాగంగా రెండు ఎంపీ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేయగా.. దీనికి కాంగ్రెస్ నో చెప్పినట్లు సమాచారం. దీంతో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో కామ్రేడ్లు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. By V.J Reddy 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam MP Ticket: ఖమ్మం ఎంపీ సీటు.. భట్టి, పొంగులేటికి సీఎం రేవంత్ షాక్? కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఖమ్మం MP టికెట్‌ను సీపీఐ, సీపీఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భార్య కోసం భట్టి, తమ్ముడి కోసం పొంగులేటి కాంగ్రెస్‌లో ఇదే టికెట్ కొరకు పోటీ పడుతున్నారు. మరి వీరిని కాదని కామ్రేడ్లకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? అనేది చూడాలి. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn