సినిమా Court Ott Release: 'కోర్ట్' డ్రామాకు ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే నాని నిర్మించిన సూపర్ హిట్ కోర్ట్ డ్రామా 'కోర్ట్: State Vs A Nobody' చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film చిరంజీవి సంస్కారం ఇది.. | Megastar Chiranjeevi Appreciated Court Movie Team | Shivaji | Priyadarshi By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Court Movie Collections: ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే కోర్టు మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లో రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించి అబ్బురపరచింది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇంతటి భారీ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. యూఎస్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. By Seetha Ram 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nani Paradise: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..! న్యాచురల్ స్టార్ నాని తాజాగా 'కోర్ట్' మూవీతో సూపర్ హిట్ అందుకుని 'హిట్ 3', 'పారడైజ్' మోవీస్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. అయితే తాజాగా "పారడైజ్" నుండి ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ మూవీలో నాని ఒక ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. By Lok Prakash 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Court Movie Collections: నాని ఫేట్ మార్చేసిన కోర్ట్.. నేచురల్ స్టార్ నాని నిర్మించిన "కోర్ట్" మూవీ థియేటర్లలో సూపర్ సక్సెస్ గా రన్ అవుతోంది. ఈ సినిమాని కేవలం రూ. 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ ప్రాఫిట్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. By Lok Prakash 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్! నాని నిర్మించిన 'కోర్టు: స్టేట్ వర్సెస్ నోబడీ' చిత్రం విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్రం బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. పావురాలను గాల్లోకి ఎగరేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. By Archana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film Priyadarshi Fun In Court Movie Press Meet | నా సాంగ్ దొబ్బేశారు.. | Nani | Sridevi | RTV By RTV 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా COURT: నాని నుంచి అదిరిపోయే కోర్ట్ డ్రామా.. రిలీజ్ డేట్ వచ్చేసింది! నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'కోర్టు'. అయితే తాజాగా ఈమూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఉగాది కానుకగా మార్చి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. By Archana 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Court Movie: నాని- ప్రియదర్శి 'కోర్ట్' మూవీ.. పూజ సెర్మనీ ఫొటోలు నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'కోర్ట్'. నేడు పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను గ్రాండ్ గా లంచ్ చేశారు. ఈ పూజ కార్యక్రమంలో హీరో నాని, సాయి కుమార్, శివాజీ, నిర్మాత ప్రశాంతి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn