వరంగల్ Surekha నాకు స్ఫూర్తి.. యశస్విని రెడ్డి సంచలనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. By Archana 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం. రేవంత్ సంచలన వ్యూహం! TG: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఆయుధంగా వాడనున్నారు. ఈ కమిటీల ద్వారా గ్రామాల్లోని ప్రజలను ఒకదగ్గరికి చేర్చనున్నారు. అందుకోసం మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసినట్లు సమాచారం. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jagga Reddy: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై! సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు. తన భార్య నిర్మలారెడ్డికి లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జనంలోకి రానున్న కేసీఆర్.. వ్యూహాత్మక ప్లాన్‌తో రీ ఎంట్రీ మాజీ సీఎం కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ఎజెండాగా డిసెంబర్ నుంచే ఆయన జనంలోకి రానున్నట్లు తెలుస్తోంది. పార్టీని గాడిన పెట్టేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By B Aravind 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మరో వివాదంలో కొండా సురేఖ.. పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ! కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీ వార్‌లో భాగంగా ఆమె గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా చేశారు. సీఐ కుర్చీలో కూర్చుని తన అనుచరులను విడిచిపెట్టాలంటూ హల్ చల్ చేశారు. By srinivas 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను పంపింది. ఈ స్థానాల్లో విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేసింది. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అమ్మకానికి సీఎం రేవంత్ ఫొటో.. ఎందుకో తెలుసా? TG: సీఎం రేవంత్ రెడ్డి ఫొటో అమ్మకానికి పెట్టడం చర్చకు దారి తీసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో పెట్టాలని ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫొటోకు రూ.1600 చెల్లించాలని పంచాయతీ కార్యదర్శుల వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఒమార్ అబ్దుల్లా.. సీఎంగా ప్రమాణస్వీకారం ఎప్పుడంటే జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ శాసనసభాపక్ష నేతగా పార్టీ ఉపాధ్యాక్షుడు ఒమార్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.అక్టోబర్ 11న లేదా 12న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం.. ఆ తర్వాత మల్లారెడ్డిపై ఆక్రమణల ఆరోపణలు, కూల్చివేతల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. By Nikhil 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn