Latest News In Telugu Etela Rajender : సీఎం రేవంత్‌కు ఈటల సవాల్ TG: సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో భూములు అమ్మకుండా రైతు రుణమాఫీ చేయాలని అన్నారు. మీరు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. By V.J Reddy 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: ఓటమి భయం కనిపిస్తోంది.. మోడీ కన్నీళ్లు పెట్టుకుంటారు! బీజాపూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. మోడీ ఒత్తిడిలో కనిపిస్తున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచార వేదికపై ఆయన కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎదురుకాబోతున్న ఓటమి భయం మోడీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. By srinivas 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy : మతి భ్రమించి, మదమెక్కి మాట్లాడుతున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్! బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మండిపడ్డారు. కొంతమంది నాయకులకు మతిభ్రమించి, కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని మాట్లాడుతున్నారన్నారు. సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చెప్పారు. By srinivas 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : బిడ్డా గన్ పార్క్ కి రా.. నువ్వో.. నేనో తేల్చుకుందాం! రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు రాజీనామా లేఖతో చేరుకున్నారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy : తడిసిన ధాన్యం కూడా కొంటాం.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన TG: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పండించిన ధాన్యంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం అని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యం కూడా కొంటామని అన్నారు. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే: రేవంత్ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోదీ పదేళ్లలో కేవలం 7లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని సీఎం రేవంత్ విమర్శించారు . బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనన్నారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కాంగ్రెస్‌కు సర్వే సత్యనారాయణ షాక్.. రెబల్ అభ్యర్థిగా నామినేషన్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సర్వే సత్య నారాయణ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు మల్కాజ్‌గిరీ ఎంపీగా కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam : నేడు రఘురామిరెడ్డి నామినేషన్.. భట్టి, తుమ్మల దూరం ! ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డిని ప్రకటించడంతో.. ఆయన ఈరోజు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుక చౌదరి రానుండగా.. మంత్రులు భట్టి, తుమ్మల దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Politics : సంపద పునఃపంపిణీ మీద శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. దేశ సంపదను కాంగ్రెస్ ముస్లింలకు ఇవ్వాలని చూస్తోంది అన్న కామెంట్స్ మీద కాంగ్రెస్ నేతలు అందరూ స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా కూడా దీని గురించి మాట్లాడారు. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn