Shashi Tharoor: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. శశిథరూర్ ఔట్ !
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
ఓ టీవీ డిబెట్ లో ఇద్దరు రాజకీయ నాయకులు సహనం కోల్పోయారు. కెమెరా ఉందన్న సోయి కూడా మరిచిపోయారు. మాటమాట పెరగడంతో ఊగిపోయారు. ఒకరిపై కూడా ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ పెట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లేఖ రాయించాలని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హజరై తిరిగి వెళ్తుండగా... జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు.
కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జూన్ 21న గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భార్య, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి.
కొండ మురళి, సురేఖ దంపతులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఈ రిపోర్టులో కొండా సురేఖ గతంలో సమంత, నాగార్జునపై చేసిన కామెంట్స్‌పై మురళి క్లారిటీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇప్పటికే మంత్రి కొండా దంపతుల వ్యవహారంతో తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి వారి కూతురు సుస్మిత పటేల్ మరో షాక్ ఇచ్చారు. `పరకాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న కొండా సుస్మిత` అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ఇటీవల మంత్రి సీతక్క పై ఆరోపణలు చేసిన ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేత రావి శ్రీనివాస్ ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.