Latest News In Telugu Rahul Dravid: నాకు ఉద్యోగం లేదు.. మీ దగ్గర ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు టీమ్ ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నారు. దీనిపై ద్రావిడ్ స్పందిస్తూ..తాను ఇప్పుడు నిరుద్యోగినేనని..ఎవరి దగ్గరైనా మంచి ఆఫర్ ఉంటే చెప్పండి అంటూ చమత్కరించారు. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Dravid : విశ్వవిజేతలకు గురువుగా ప్రపంచకప్‌ను ముద్దాడిన మిస్టర్ వాల్ ఆటగాడిగా నేరవేర్చుకోలేకపోయిన కలను కోచ్‌గా తీర్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా పైకెత్తి విజయగర్జన చేశాడు. తన మొత్తం కెరీర్లో ఇలాంటి రోజు కోసం ఎదురు చూసిన మిస్టర్ వాల్ అపూర్వ విజయంతో తన కోచ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. By Manogna alamuru 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CSK: రుతురాజ్ పై ప్రశంసలు కురిపించిన స్టీఫెన్ ఫ్లెమింగ్! చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, పై ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రితురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్‌గా ఉండడమే గొప్ప ఆస్తి అని అన్నాడు. By Durga Rao 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad:నువ్వు చేయాల్సిందేంటీ..చేస్తున్నదేంటీ..బస్సులో మహిళా క్రికెటర్ల కోచ్ జై సింహ నిర్వాకం హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. వాళ్ళకు సరైన మార్గాన్ని చూపించాల్సిన కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో కోచ్‌ను సస్పెండ్ చేసింది హెచ్‌సీఏ. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu David Warner: ఆస్ట్రేలియా.. కోచ్ గా డేవిడ్ వార్నర్! ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తులో కోచ్ గా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 'ఇది నా డ్రీమ్. నేను కోచ్ బాధ్యతలు చేపడితే క్రికెట్ మరింత డైనమిక్ గా మారుతుందని భావిస్తున్నా. కానీ మరికొంత కాలం నేను కుటుంబానికి దూరం కావడం నా భార్య ఒప్పుకుంటుందో లేదో అడగాలి' అన్నారు. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:హమ్మయ్య క్లారిటీ వచ్చేసింది..టీమ్ ఇండియా కోచ్‌గా ద్రావిడ్ కొనసాగింపు By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World cup 2023:ఒత్తిడి ఉండదని ఎవరు చెప్పారు..అయినా ఆడతాం అంటున్న కోచ్ ద్రావిడ్ క్రికెట్ లో ప్రతీ మ్యాచ్ కొత్తదే. వరుసగా ఎన్ని గెలిచినా ఓడిపోవడానికి ఒక్క మ్యాచ్ చాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. అందుకే టీమ్ ఇండియా మీద సెమీస్ ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కోచ్ రాహుల్ ద్రావిడ్. అయినా సరే పోరాడి గెలుస్తామని చెప్పారు. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn