Society విజయవాడ సబ్ జైలుకు జగన్.. | YS Jagan At Vijayawada Jail | Vallabaneni Vamsi | RTV By RTV 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : జగన్కు బిగ్ షాక్.. ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి '0' సీట్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎనిమిది జిల్లాల్లో వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు. గుంటూరు, తుర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థులు ఎవరూ కూడా ఆధిక్యంలో లేరు. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప CM Jagan: ప్రజలందరి దీవెనలతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం.. జగన్ సంచలన ట్వీట్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి తమ ప్రభుత్వం మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన 'X' ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. By Nikhil 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mid Day Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. 5స్టార్ రేంజ్ లో మెనూ! ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యేడాదినుంచి మరింత రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిచబోతున్నట్లు తెలిపింది. విజయవాడలోని తాజ్ హోటల్ చెఫ్ లతో స్కూల్ వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EC Notices: సీఎం జగన్కు ఈసీ షాక్! ఏపీ సీఎం జగన్ కు షాక్ ఇచ్చింది ఈసీ. ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఈసీ జగన్ కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఈసీ పేర్కొంది. By Nikhil 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: షర్మిల, సునీత నాపై పోటీకి దిగడానికి కారణం ఇదే: జగన్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జగన్ సిద్ధం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కుట్రలు కుంతత్రాలు, మోసం చెయ్యడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు. ఇద్దరి చెల్లమ్మలను తన పైనే దాడికి పంపుతున్నాడని మండిపడ్డారు. By Jyoshna Sappogula 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! ఏపీలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 210 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశాం.. 'వాలంటీర్లకు వందనం' సభలో సీఎం జగన్ గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశామని చెప్పారు. వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని, లంచంలేని, వివక్షలేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వారి లక్ష్యం అని తెలిపారు. By srinivas 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn