ఆంధ్రప్రదేశ్ CM YS Jagan: కడప పర్యటనకు సీఎం జగన్.. అక్కడే క్రిస్మస్ వేడుకలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. అలాగే ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం. By Shiva.K 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆ ఇద్దరిలో ఆత్రం ఎక్కువైంది.. సజ్జల షాకింగ్ కామెంట్.. పవన్, చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ అర్జంట్‌గా అధికారంలోకి రావాలనే ఆత్రంలో ఉన్నారని విమర్శించారు. వీరి మైత్రి ఎంతకాలం ఉంటుందో వీరికే క్లారిటీ లేదని విమర్శించారు. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ.. తుపాను నష్టంపై చర్చ.. తుపాను కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం.. ఇవాళ సీఎం జగన్‌తో భేటీ అయ్యింది. తుపాను నష్టంపై చర్చించింది. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి సాయం అందేలా చేస్తామంది. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : 'ఏపీలో ఇదే జరుగొచ్చు'.. ఎన్నికలపై సీఎం జగన్ సంచలన కామెంట్స్..! ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ మాదిరిగానే.. తదుపరి ఎన్నికల షెడ్యూల్ కూడా ముందుగా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.25 లక్షల వరకు ఫ్రీ! ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 25 లక్షల వరకు చికిత్స ఉచితంగా చేయనున్నారు. డిసెంబర్ 18వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి జనవరిలోగా ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల రెండో విడత రైతు భరోసా పథకం నిధులను సీఎం జగన్ కొద్ది సేపటి క్రితం పుట్టపర్తిలో విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4 వేల చొప్పున జమ కానున్నాయి. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాద మృతులకు రూ. 10 లక్షలు.. క్షతగాత్రులకు రూ. 2 లక్షలు.. సీఎం జగన్ ప్రకటన.. విజయనగరంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు సీఎం జగన్. అలాగే.. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే, ఈ పరిహారం కేవలం ఏపీకి చెందిన బాధితులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల వారు చనిపోయినట్లయితే.. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడి వారికి రూ. 50 వేలు చొప్పున పరిహారం అందించనున్నారు. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Train Accident: రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. సహాయ చర్యలకు ఆదేశం.. విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: వైసీపీ సర్కార్ కు ఇదే ఆఖరి దసరా.. టీటీడీ ఈవో జగన్ ఏజెంట్: బీజేపీ నేత సంచలన వాఖ్యలు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వైసీపీ సర్కార్ పై సంచలన వాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి దసరా అంటూ ధ్వజమెత్తారు. తిరుమల ఈవో జగన్ ఏజెంట్ గా మారాడని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ విశాఖకు మారడం.. దోచుకోవడానికేనంటూ ధ్వజమెత్తారు. By Nikhil 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn