Delimitation : డీలిమిటేషన్ పై ముసాయిదా బిల్లు : 850 స్థానాలకు పెంచేందుకు కేంద్రం అడుగులు
డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ సీట్లను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లను 850కు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు జారీ చేసింది.
BREAKING: తమిళనాడు ఎన్నికలు.. డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల నుంచి బరిలోగి దిగనుంది. ఇక మిగతా 70 స్థానాలు మిత్రపక్ష పార్టీలకు కేటాయించింది.
Tamil Nadu : ఆమె నిజాయితీకి సీఎం ఫిదా..నీరాజనాలు పలికిన చిత్రపరిశ్రమ
తమిళ నటుడు పార్థీబన్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందరినీ ఆకట్టుకుంది. చెత్తలో దొరికిన బంగారాన్ని ఎలాంటి ఆశ లేకుండా యజమానికి అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ఆయన ఘనంగా సత్కరించారు. ఆమెకు, కిరీటాన్ని అలంకరించి, ఆమె కాళ్లు మొక్కి గౌరవించారు.
Bomb Threats : సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపులు..చెన్నైలో హై అలర్ట్
తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం చర్చనీయంశంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.
BIG BREAKING: ఎమ్మెల్యే కన్నుమూత!
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీఎంకేకు చెందిన సెంతమంగళం నియోజకవర్గ ఎమ్మెల్యే కె. పొన్నుసామి తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
Karur Stampede: పక్కా ప్లాన్ తోనే కరూర్ తొక్కిసలాట.. విజయ్ ర్యాలీపై ఖుష్బూ సంచలన ఆరోపణలు!
తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన 'పక్కా ప్రణాళికతో, కావాలని జరిగినట్లుగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
BIG BREAKING : సీఎం స్టాలిన్, త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Supreme Court: సీఎం పేర్లతో పథకాలు.. మద్రాస్ హైకోర్టు తీర్పును ఖండించిన సుప్రీంకోర్టు
ఇటీవల తమిళనాడులోని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు వాడే అంశంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వాడుకోవద్దని హెచ్చరించింది.
/rtv/media/media_files/2026/04/14/parliament-2026-04-14-17-38-26.jpg)
/rtv/media/media_files/2026/03/28/dmk-to-contest-164-of-234-seats-in-tamil-nadu-assembly-polls-2026-03-28-17-03-05.jpg)
/rtv/media/media_files/2026/02/05/fotojet-22-2026-02-05-19-14-02.jpg)
/rtv/media/media_files/2025/02/27/jyQ1lALoBtvYgbF0buwi.jpg)
/rtv/media/media_files/2025/10/23/dmk-2025-10-23-09-02-26.jpg)
/rtv/media/media_files/2025/10/05/bjp-leader-khushbu-2025-10-05-13-34-41.jpg)
/rtv/media/media_files/2025/10/03/stalin-trisha-2025-10-03-09-18-49.jpg)
/rtv/media/media_files/2025/08/06/sc-2025-08-06-16-34-34.jpg)