తెలంగాణ Medical Colleges : రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతులిచ్చింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతులిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది.కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CV Anand : క్రిమినల్స్ పై ఉక్కుపాదం.. డ్రగ్స్ ను కంట్రోల్ చేస్తాం: హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్ క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన ప్రధాన లక్ష్యమన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన సీపీగా బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deepthi Jeevanji: పారాలింపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవాంజికి భారీ నజరానా పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత, వరంగల్‌కు చెందిన దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదును ప్రకటించింది. అలాగే ఆమె జీవనోపాధి కోసం గ్రూప్ 2 ఉద్యోగాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: AI హబ్ గా హైదరాబాద్.. ఫ్యూచర్ సిటీ లోగో ఆవిష్కరించిన రేవంత్! TG: ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. AI హబ్‌గా హైదరాబాద్ ఉండబోతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయన్నారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని అన్నారు. By V.J Reddy 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Farmers: రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఫ్రీగా సోలార్ పంపుసెట్లు! తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు ఫ్రీగా సోలార్ పంపుసెట్లు ఇచ్చేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జాయ సేనాపతి నవలను ఆవిష్కరించిన సీఎం ప్రముఖ రచయిత మత్తి భానుమూర్తి రచించిన చారిత్రక కాల్పనిక నవల 'జాయ సేనాపతి'ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితను సీఎం అభినందించారు. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు స్కిల్ యూనివర్సిటీ డిజైన్స్ ను పరిశీలించిన సీఎం స్కిల్ యూనివర్సిటీ ప్రాథమిక డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. డిజైన్స్ పై పలు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన డిజైన్ల విషయంలోనూ సీఎం పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలని ఆదేశించారు. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: హైడ్రా కమిషనర్‌తో సీఎం అత్యవసర భేటీ.. వారిపై చర్యలకు ఆదేశాలు! హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్లపై మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన వారిపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేయాలని సూచించారు. ఈ మీటింగ్‌కు హైడ్రా చీఫ్ రంగనాథ్ హాజరయ్యారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG: నా ఇల్లును కూల్చివేయండి.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..! తన ఇల్లు ఇల్లీగల్‌గా ఉంటే కూల్చివేయండని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదా టైమ్ ఇస్తే సామగ్రి తీసుకొని తానే బయటకెళ్తానని ఆయన అన్నారు. ఇల్లు FTL పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదన్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn