సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ట్విస్ట్.. హరీశ్ రావు ఢిల్లీ టూర్‌పై విచారణ!
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన భారీ దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, అవినీతిని ఎండగడుతూనే, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/03/21/azivJp6U0NXUQ8MsWzT5.jpg)
/rtv/media/media_files/2026/04/19/cm-revanth-reddy-1-2026-04-19-14-03-40.jpg)