Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు TG: సీఎం రేవంత్‌కి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ క్రమంలో సీఎంకు కోర్టు నోటీసులు ఇచ్చింది. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ! నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్‌తో భేటీ కానున్నారు. నామినేట్ పదవులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు హాజరుకావాలని సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. మీలాంటి సోదరుడు ఉండటం వల్ల ఈ ప్రపంచంలో తాను సురక్షితంగా ఉన్నానని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. సీతక్కతో పాటు సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి రాఖీ కట్టారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ పరిచయం చేయనున్నారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: RTV చెప్పిందే.. సీఎం రేవంత్ చెప్పారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వబోతుందని ఆర్టీవీ ప్రసారం చేసిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్నారు. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, కవితకు రాజ్యసభలో సీటు దక్కుతుందని అన్నారు. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు..అబద్ధాల కోరు-హరీష్ రావు రైతులనే కాదు దేవుళ్లను కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రైతులందరికీ ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు కానీ ఇప్పుడు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: త్వరలో ఎకరాకు రూ.15,000.. సీఎం కీలక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: నేడే అకౌంట్లోకి డబ్బు జమ! TG: ఈరోజు మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ration cards: స్మార్ట్ కార్డుగా మారనున్న రేషన్ కార్డులు.. స్వైప్ చేస్తేనే సరుకులు! ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డులను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. రేషన్ కార్డ్ స్వైప్ చేయగానే లబ్ది దారుడి వివరాలు డిస్ప్లేలో కనిపించేలా రూపొందించనుంది. ఈ పద్ధతితో రేషన్ పంపిణీలో జరుగుతున్న మోసాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn