CM Revanth Davos Tour: తెలంగాణకు అమెజాన్ బంపరాఫర్.. వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం
తెలంగాణలో పెట్టుబడుల పంట పండనుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
షేర్ చేయండి
CM Revanth: రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్-PHOTOS
తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సీఎం సందర్శించారు.
షేర్ చేయండి
CM Revanth: దావోస్‌కు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు!
సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నారు. 6 గ్యారెంటీల అమలు, ఎంపీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t133009-2026-01-21-13-31-47.jpg)
/rtv/media/media_files/2025/01/23/WScFsWeHFJWNUcEU8jwx.jpg)
/rtv/media/media_files/2025/01/17/r677leY16j69QHFtbvHH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-REDDY--jpg.webp)