Film బడా బాబులు అంతా ఒకే మాట చెబుతున్నారు...! | Samantha | konda Surekha | Chai | NTR | Chiru | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చిరంజీవిపై క్రిమినల్ కేసు.. ఎవరినీ వదిలిపెట్టనంటున్న మన్సూర్ నటి త్రిష ఇష్యూలో తనను మానసిక వేదనకు గురిచేసిన వారిపై మన్సూర్ కేసులు పెడుతున్నట్లు తెలిపారు. నటులు చిరంజీవి, ఖుష్బులపై పరువు నష్టం దావా, క్రిమినల్, మాటలతో హింసించడం, రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయబోతున్నట్లు ప్రకటించారు. By srinivas 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiru Vs Balayya: మెగా, బాలయ్య ఫ్యాన్స్ మధ్య 'విచిత్ర' యుద్ధం.. ట్విట్టర్లో ఆ తిట్లేంటి..! బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! విచిత్ర కామెంట్స్‌ను ఎక్కువగా చిరంజీవి ఫ్యాన్సే ట్వీట్ చేస్తున్నారంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు చిరు ఫ్యాన్స్ రివర్స్‌లో అటాక్ చేస్తున్నారు. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చిరు పేరుతో క్రాఫ్‌పై స్పందించిన వైష్ణవ్ తేజ్.. అదొక చేదు జ్ఞాపకం అంటూ చిరంజీవిపై తనకున్న అభిమానంతోనే చిరు పేరుతో క్రాఫ్ చేయించుకున్నాని చెప్పారు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. తన కమింగ్ మూవీ 'ఆదికేశవ'ను ప్రచారం చేస్తున్న వైష్ణవ్.. సినిమా విశేషాలతోపాటు మెగా ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. By srinivas 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jr NTR: అల్లు అర్జున్ ఇంట్లో పండగ వాతావరణం.. బావ అంటూ ఎన్టీఆర్ ట్వీట్.. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్ మూవీలు అదరగొట్టాయి. మొదటిసారి తెలుగోడికి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 2021 వ సంవత్సరానికి గాను జాతీయ అవార్డుని ఇవాళ ప్రకటించగా.. ఉత్తమ నటుడి అవార్డు ని పుష్ప మూవీకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. దానితో ఆయన పై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా సోషల్ మీడియాలో ప్రసంశలు కురిపిస్తున్నారు. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn