సినిమా rajinikanth: వరద నీటిలో నానుతున్న సూపర్ స్టార్ హౌస్! మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కేవలం సామాన్య ప్రజల మీదే కాదు..ప్రముఖుల మీద కూడా పడింది. వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వాన నీటిలో నానుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వరద బాధితులకు సాయం చేసిన నయన్..తిట్టిపోస్తున్న జనం..ఎందుకంటే! చెన్నై లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార వరద సాయం చేసింది. కానీ ఆమె చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే తన సంస్థ అయిన ఫెమీ 9 ని ఈ సందర్భంగా ఆమె ప్రమోట్ చేసుకుందని విమర్శలు కురిపిస్తున్నారు. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మిచౌంగ్ బాధితులకు సూర్య-కార్తిల ఆర్ధిక సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే మిచౌంగ్ తుపాన్ బాధితులకు ఆదుకునేందుకు బ్రదర్స్, నటులు సూర్య-కార్తిలు ముందుకొచ్చారు. శరణార్ధుల ఆహార పంపిణీ కోసం రూ.10లక్షల ఆర్ధిక సాయం అందించారు. దీంతో నిజమైన హీరోలంటే ఇలా ఉండాలంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Michaung Cyclone: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 12 మంది మృతి తమిళనాడులోని చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల్లో చిక్కుకొని, భవనాలు కూలిపోయి, చెట్లు విరిగిపడి, వీళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: నేడు రాష్ట్రంలో వర్షాలు, ఆ జిల్లాలకు అలెర్ట్.. ఏపీలోని బాపట్ల ప్రాంతంలో మిచౌంగ్ తుఫాను మంగళవారం సాయత్రం తీరం దాటి.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం పలుచోట్ల వర్షాలు కరిశాయని.. బుధవారం కూడా పలు జిల్లల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. By B Aravind 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా.. సిగ్గుతో తలదించుకోండి: చెన్నై అధికారులపై విశాల్ ఫైర్ మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో నెలకొన్న పరిస్థితులపై నటుడు విశాల్ స్పందించారు. చెన్నై మేయర్, కార్పొరేషన్ కమిషనర్, అధికారులంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ఉన్నారా? నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. కనీసం మీ బాధ్యతనైనా నిర్వర్తించి ప్రజలను కాపాడండి అంటూ చురకలంటిచారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మిచౌంగ్ తుఫాన్ బీభత్సం..ఐదుగురి మృతి..స్కూళ్లు మూసివేత! రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rain Alert:మిచౌంగ్ ప్రభావంతో జలదిగ్బంధంలో చెన్నై మహా నగరం..!! మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని జలదిగ్బంధంలోని నెట్టింది. గతవారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. 5 నుంచి 6 అడుగుల మేర రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముంచుకొస్తున్న మిచౌంగ్ ముప్పు.. పలు విమానాలు, రైళ్లు రద్దు మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. By srinivas 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn