నేషనల్ Holi colours: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు హోలీ వేడుకల్లో ఆకతాయిలు రసాయనాలు కలిపిన రంగులను విద్యార్థినులపై చల్లారు. దీంతో వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి వచ్చాయి. వెంటనే 8 మంది బాలికలను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్వర్లో జరిగింది. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Adulterated milk: డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..! కొందరు డబ్బుల కోసం మాల్టోడెక్స్ట్రిన్ అనే హానికరమైన కెమికల్‌తో పాలు తయారు చేస్తున్నారు. ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో ఈ నకిలీ పాల తయారీ గుర్తించారు. మాల్టోడెక్స్ట్రిన్ కలిపిన పాలు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi Colors : హోలీ రంగులతో తస్మాత్ జాగ్రత్త! హోలీ రంగులలో హానికరమైన రసాయనాలు కలిగి ఉన్నాయి. హోలీ కోసం మార్కెట్లో వందలాది బ్రాండ్ల రంగులు అందుబాటులో ఉన్నాయి. హోలీ రంగులు కొనుగోలు చేసేవారు ప్యాకెట్‌ను జాగ్రత్తగా చదవండని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn