ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: అప్పుడలా. . ఇప్పుడిలా. . చంద్రబాబులో అనూహ్య మార్పు ఎందుకు ? ఏపీ రాజకీయాల్లో కొత్తదనం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహజధోరణికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉండదని ప్రకటించడం కొత్త చంద్రబాబును చూపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. By KVD Varma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కి మరో కీలక బాధ్యత అప్పజెప్పిన చంద్రబాబు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు.పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized AP: ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలి: రఘువీరా రెడ్డి గుండుమలలో ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సీఎం చంద్రబాబు నిర్వహించడం చాలా సంతోషమన్నారు CWC మెంబర్ రఘువీరా రెడ్డి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు హర్షనీయమన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఒక్కరోజులోనే ఇలా చేయడం హ్యాపీ : సీఎం చంద్రబాబు ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పింఛన్లు అందించామన్నారు. రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి ఇంటి వద్ద పెంచిన పింఛన్ల పంపిణీ చేశామన్నారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలి: చంద్రబాబు రాజధాని అమరావతి కోసం తుమ్మల మధుస్మిత అనే మహిళ రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్ అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కొత్త ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫోకస్.. రూ.4 లక్షలకే.. ఏపీలో కొత్త ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. నేడు గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా PMAY-U 2.0 పథకం డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారని సమాచారం. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ షర్మిల లేఖ.. వారిని ఆదుకోవాలని డిమాండ్..! సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల ఏపీ శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అందరూ ఇలానే ఉండాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం..! అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యులు సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేశారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn