Wasim Akram: ఆటలో అరటిపండు.. ఇమ్రాన్ ఖాన్ ఉంటే తన్నేవాడు: అక్రమ్ సంచలనం!
ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైన పాక్ జట్టుపై వసీం అక్రమ్ సంచలన కామెంట్స్ చేశాడు. డ్రింక్స్ బ్రేక్ టైమ్లో ప్లేట్ నిండా అరటిపండ్లు తిన్నారని, కోతులు కూడా అన్ని తినలేవని విమర్శించారు. తాము అలా చేస్తే ఇమ్రాన్ ఖాన్ తన్నేవాడని చెప్పడం దుమారం రేపుతోంది.