Gautam Gambhir : రాజస్థాన్ రాయల్స్ భారీ స్కెచ్: గంభీర్‌కు కళ్లు చెదిరే ఆఫర్!
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి ఊహించని భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి ఊహించని భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిసినెస్ యూనిట్‌కు జడ్సన్ అల్థాఫ్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బిజినెస్ విజయవంతంగా ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
కరోనాని సరిగా నిర్వహించలేదని భారత్‌తో సహా అనేక దేశాలు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఓ పోర్డ్‌కాస్ట్‌లో అన్నాడు. ఈ వ్యాఖ్యలపై జుకర్ బర్గ్ ఇండియా పార్లమెంట్, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఈ పదవిలో ముఖేష్ కుమార్ ఉన్నారు. అయితే ఎంకే మీనాను పూర్తిగా పంపించేయకుండా...కీలకశాఖలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
న్యూయార్క్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిని సంతోషపెట్టేందుకు చోరీలకు అలవాటుపడిన టైరీస్ హాస్పిల్ అనే వ్యక్తి ఏకంగా తన బాస్, టెక్ కంపెనీ సీఈవో ఫహిమ్ సలేహ్ ను హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని ఏపీ సీఈవో ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 నుంచి 200 మంది వరకు ఓటర్లు ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని మీనా వివరించారు.
Wipro : భారతీయ ఐటీ సేవా రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, స్టాక్ మార్కెట్లో 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి నివేదికను దాఖలు చేసింది, దీనిలో TCS యాజమాన్యం జీతాల వివరాలను వెల్లడించింది.
మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే నిధుల గురించి ఎలక్షన్ కమిషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ. 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని తెలిపింది.