మోదీ సర్కార్ డబుల్ ధమాకా.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తమిళనాడులోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడంతో పాటు, 'జల్ జీవన్ మిషన్' గడువును 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తమిళనాడులోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడంతో పాటు, 'జల్ జీవన్ మిషన్' గడువును 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది.
దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు నియమావళికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) నాలుగు కీలకమైన మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
ఈ మంత్రివర్గం సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా జాతీయ భద్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై, ఇంధన ధరలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.
మూడు నెలల తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు.
కేంద్ర కేబినేట్ సమావేశంలో14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచాలని నిర్ణయించారు. ధాన్యం, రాగి, జవార్, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మద్ధతు ధర పెరగనుంది. వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2300 వరకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.