Latest News In Telugu Census: బడ్జెట్లో జనగణనకు తక్కువ కేటాయింపులు.. ఈ ఏడాది కూడా జరగనట్లేనా ? 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి జనగణన, జాతీయ జనాభా నమోదు (NPR) ప్రక్రియ కోసం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. మూడేళ్ల క్రితం జనగణననకు రూ.3,768 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి బాగా తగ్గించింది. దీంతో ఈ ఏడాది కూడా జనగణన జరిగే అవకాశం లేకపోయింది. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn