క్రైం DELHI : పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను పట్టుకున్న సీబీఐ! ఢిల్లీ-ఎన్సీఆర్(NCR)లో పిల్లలను దొంగతనాలు చేస్తున్న ముఠాను సీబీఐ పట్టుకుంది.వారి వద్ద నుంచి 8 మంది పిల్లలను రక్షించింది. ఈ కేసులో కొందరిని అదుపులో తీసుకుని విచారిస్తుంది.ఈ ముఠాకు ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలతో సంబంధాలు ఉండటంతో సీబీఐ దాడులు నిర్వహిస్తుంది. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు ఊహించని ట్విస్ట్ ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: చంద్రబాబు దోస్తులంతా దొంగలే.. డ్రగ్స్ వ్యవహారంపై పేర్ని నాని సంచలన ఆరోపణలు! చంద్రబాబు దోస్తులంతా దొంగలే అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు డ్రగ్స్ చేరడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Group-1 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ? చంద్రబాబు సంచలనం! ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Akhilesh Yadav: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు.. కారణం ఇదే సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆయన్ని సాక్షిగా పిలిచింది. 2012 నుంచి 2016 మధ్యకాలంలో నిబంధనలు ఉల్లంఘించి అధికారులు గనులు కేటాయించారనే ఆరోపణలు రావడంతో ఆయన్ని విచారించనుంది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor Scam : కవితకు మరో బిగ్ షాక్.. న్యాయవిచారణకు దిగిన సీబీఐ!? లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిన కవిత రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో న్యాయవిచారణకు దిగిన సీబీఐ లీగల్ అడ్వైస్ మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టబోతున్నట్లు సమాచారం. By srinivas 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavita: నేను సీబీఐ విచారణకు రాను.. కవిత షాకింగ్ రిప్లై ఈ నెల 26న విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు సీబీఐ నోటీసులు పంపగా.. ఈ విచారణకు హాజరుకాలేనని కవిత తెలిపింది. ఈ మేరకు సీబీఐకి లేఖ రాసింది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉండటంతో రేపటి విచారణకు రాలేనని తేల్చి చెప్పింది. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK ShivaKumar: డీకే శివకుమార్‌కు సీబీఐ షాక్.. ఆ పెట్టుబడుల లెక్కలు చెప్పాలని నోటీసులు! సీబీఐ నోటీసుపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెంది ఓ టీవీ ఛానెల్‌కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది. తనను హింసించి రాజకీయంగా అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని డీకే ఆరోపించారు. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JD Laxminarayana: నేడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటన.. పార్టీ పేరు ఇదే? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సారథ్యంలో ఏపీలో మరో కొత్త పార్టీ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జై భారత్ పేరిట ఆయన ఈ రోజు సాయంత్రం ఆయన నేషనల్ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో జనసేన తరఫున జేడీ వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు. By Nikhil 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn