Bank Fraud : బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ అరెస్ట్!
బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారతీయ యువతను ఆకర్షిస్తున్న ట్రావెల్ ఏజెంట్ల పెద్ద ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సహా నలుగురిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది.
గత ఏడాది జరిగిన మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించడం...దాని తర్వాత జరిగిన హింస ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కళ్ళెదుటే అంతా జరుగుతున్నా వారు ఏమీ చేయలేదని తెలుస్తోంది.
కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. సీబీఐ కవితను వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది.నిన్న తీహార్ జైల్లో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది.లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో కలిసి కుట్ర చేసినట్టు కవితపై సీబీఐ ఆరోపణలు చేస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడిలో ఉన్నారు కవిత.
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని పిటిషన్ దాఖలు చేశారు. కాగా నిన్న ఈ కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీ-ఎన్సీఆర్(NCR)లో పిల్లలను దొంగతనాలు చేస్తున్న ముఠాను సీబీఐ పట్టుకుంది.వారి వద్ద నుంచి 8 మంది పిల్లలను రక్షించింది. ఈ కేసులో కొందరిని అదుపులో తీసుకుని విచారిస్తుంది.ఈ ముఠాకు ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలతో సంబంధాలు ఉండటంతో సీబీఐ దాడులు నిర్వహిస్తుంది.
ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది.
చంద్రబాబు దోస్తులంతా దొంగలే అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు డ్రగ్స్ చేరడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు.