చెట్టును..ఢీకొన్న కారు | Road A**ccident | RTV
చెట్టును..ఢీకొన్న కారు | Road A**ccident | Fatal Raod incident took place in Telangana State Capital Hyderabad and this becomes of much disturbance | RTV
చెట్టును..ఢీకొన్న కారు | Road A**ccident | Fatal Raod incident took place in Telangana State Capital Hyderabad and this becomes of much disturbance | RTV
యాదాద్రి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మణికంఠ పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హైవే పై కారు స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో స్కూటర్ కారు బానెట్‌లో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ కారు డ్రైవర్ పట్టించుకోకుండా అర కిలోమీటర్ వరకు స్కూటర్‌ను ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లో షాకింగ్ సీన్ హోంగార్డును ఢీ కొట్టి | Rash Driving results in severe damages on Panjagutta and Injuries to the Two as well as Four wheelers and hinders the traffic | RTV