Bharat: ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి?
కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులను టార్గెట్ చేయడానికి భారత్ ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తోందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. తాజాగా ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్టే అర్థమవుతోంది.
Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!
కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Canada: భారతీయ విద్యార్థులకు కెనడా బిగ్ షాక్!
కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గించిందని సమాచారం. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయని అక్కడి నివేదికలు వెల్లడించాయి.
Canada: కెనడాలో భారత విద్యార్ధుల నిరసన..భయపెడుతున్న బహిష్కరణ
కెనడాలో భారతీయులతో పాటూ విదేశీ విద్యార్ధులు నిరసనలు చేస్తున్నారు. తమను దేశం నుంచి వెళ్ళగొట్టేస్తారనే భయంతో దాదాపు 70 వేల మంది విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిన్స్‌ఎడ్వర్డ్ ఐలాండ్‌తోపాటు,ఒంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.
కెనడా టు ఇండియా.. కారులో 19,000 కి.మీ జర్నీ!
కెనడాకు చెందిన జస్మీత్ సింగ్ సాహ్నీ అనే వ్యక్తి తన SUV కారుతో కెనడా నుంచి భారత్‌కు 19వేల కి.మీ.ల దూరం నడిపి అందరినీ ఆశ్చర్య పరిచాడు.అతను భారత్ చేరుకోవటానికి దాదాపు 40 రోజుల సమయ పట్టింది.ప్రస్తుతం ఇతని పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Canada: కెనడాలో స్వామి నారాయణ్ ఆలయంపై మరోసారి దాడి!
కెనడాలోని ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయం మీద కొందరు దుండగులు మరోసారి దాడి చేశారు. దేవాలయ గోడలపై రంగులతో భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఈ ఘటనను కెనడా విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.
T20 World Cup: ఇండియా, కెనడా మ్యాచ్ రద్దు
టీ20 వరల్డ్‌కప్‌కు వర్షాలు గండంగా మారాయి. నిన్న యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే ఈరోజు భారత్, కెనడాల మధ్య మ్యాచ్. దీంతో ఈ రోజు మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది.
/rtv/media/media_files/2024/10/17/0Xs3eHfXlHuUYJ6vIJyO.jpg)
/rtv/media/media_library/e51206e5311e5a1b6b2584179077611283fc201a27d01a4b64b50d6b9a69e9f8.jpg)
/rtv/media/media_files/ku8raWR3EUrYn6EJVW1t.jpg)
/rtv/media/media_files/rNfaC4p72893mULLZp8O.jpg)
/rtv/media/media_files/Lcruzha6qgleJMikTeRH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-15-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/modi-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-25.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-10-3.jpg)