Mark Zuckerberg: అనుమతి లేకుండా ఇంట్లో రహస్య స్కూల్..ఏంటి జుకర్ మామా ఈ పనులు..
మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా తన ఇంట్లో నాలుగేళ్ళుగా స్కూల్ నడపడం వివాదాలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ స్కూల్ ను ఆయన ఇంటి నుంచి వేరే స్థలానికి మార్చారు.
Helicopter: గాల్లో తిరుగుతూ కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ హెలికాప్టర్ గాల్లో గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హంటింగ్టన్ అనే బీచ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికాలో కూడా దీపావళికి అధికారిక సెలవు
లక్షలాది మంది ఇండో అమెరికన్ల కోరిక మేరకు దీపావళిని కాలిఫోర్నియా రాష్ట్ర అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ అసెంబ్లీ బిల్లుపై సంతకం చేశారు. దీంతో అమెరికాలో దీపావళిని అధికారిక సెలవుగా ప్రకటించిన 3వ రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.
H-1B Visa: హెచ్ 1బీ హోల్డర్లు ప్రయాణాలు వద్దు..కాలిఫోర్నియా యూనివర్శిటీ వార్నింగ్
హెచ్ 1బీ వీసాదారులు ఇప్పుడు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అంటోంది కాలిఫోర్నియా యూనివర్శిటీ. వీసా రూల్స్ పై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్ 1బీ వీసాల మీద ఉన్న అధ్యాపకులు, సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించింది.
Teacher : టీచర్‌కు 215ఏళ్లు జైలు శిక్ష.. ఇంతకీ ఆ నీచుడు ఏం చేశాడో తెలుసా?
కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఓ రిటైర్డ్ టీచర్‌కు లైంగిక వేధింపుల కేసులో 215 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కిమ్ కెన్నెత్ విల్సన్ 2000 నుంచి 2023 వరకు డెల్ పాసో హైట్స్ ఎలిమెంటరీ స్కూల్లో పని చేశాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
California Fire: కాలిఫోర్నియాలో వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చు..65 వేల ఎకరాలకు పైగా మంటల్లో..
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఆరు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడి గాలి నాణ్యత క్షీణిస్తోంది. చాలాచోట్ల ప్రజలను తరలిస్తున్నారు.
USA: ట్రంప్ తప్పు చేశాడా.. అధికారాన్ని దుర్వినియోగం చేశాడా.. అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయి?
లాస్ ఏంజెలెస్ నిరసనలు ఇప్పుడు కాలిఫోర్నియా ప్రభుత్వం, ట్రంప్ మధ్య గొడవగా మారిపోయింది. నేషనల్ గార్డ్స్ ను తమను అడక్కుండా పంపించారంటూ అక్కడి అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఫెడరల్ దావా వేశారు. గార్డ్స్ ను పంపించే ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని ఆరోపించారు.
California: నేషనల్ గార్డ్ విషయంలో ట్రంప్ పై దావా వేసిన కాలిఫోర్నియా ప్రభుత్వం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కాలిఫోర్నియా ప్రభుత్వం ఫెడరల్ దావా వేసింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ప్రకటించారు. నేషనల్ గార్డ్స్ ను పంపించే ముందు అధ్యక్షుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు.
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t080437475-2025-12-04-08-05-18.jpg)
/rtv/media/media_files/2025/11/08/zukerberg-2025-11-08-11-29-47.jpg)
/rtv/media/media_files/2025/10/12/helicopter-2025-10-12-17-00-12.jpg)
/rtv/media/media_files/2025/10/08/diwali-as-official-holiday-2025-10-08-21-53-39.jpg)
/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
/rtv/media/media_files/2025/08/25/teacher-kim-kenneth-wilson-2025-08-25-15-24-01.jpg)
/rtv/media/media_files/2025/08/06/california-2025-08-06-07-40-12.jpg)
/rtv/media/media_files/2025/06/10/EQ1IWN07rauOzxEQPjQp.jpg)
/rtv/media/media_files/2025/06/10/d3rWCS7R6HA0DwyGOqiM.jpg)