Latest News In Telugu Telangana : రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి రేపు సమావేశం కానుండగా.. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీలపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రైతులకు తీపి కబురు అందించింది కేంద్రం. రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీకి కేంద్రం ఆమోదం తెలిపింది. రైతులకు అద్దె పద్దతిలో డ్రోన్లు అందించి ఉపాధి పొందేలా కొత్త పథకం ప్రవేశపెట్టనుంది. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బహుళ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (16-08-2023) క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ సమావేశంలో విశ్వకర్మ యోజన, రైల్వేలు, ఈ-బస్ సర్వీస్ లకు సంబంధించిన ఏడు బహుళ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ-బస్సు ట్రయల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn