నేషనల్ One Nation One Election : వన్ నేషన్- వన్ ఎలక్షన్కు కేబినెట్ ఆమోదం కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలెక్షన్కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. By Vishnu Nagula 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Cabinet : నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్! ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి కేబినెట్ భేటి నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం అవ్వనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cabinet Meeting: ప్రధాని మోదీ నివాసంలో నేడు కేబినేట్ మీటింగ్.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినేట్ భేటి జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పదవి చేపట్టనున్నవారు హాజరుకానున్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cabinet Meeting: ముగిసిన కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు ఇవే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని.. ఈ వేడుకకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించాలని ఇవాళ జరిగిన కేబినేట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్.. దానిపైనే చర్చ! తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. మే 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ విభజన డెడ్ లైన్, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన మంత్రి మండలి ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Surya Ghar: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. కోటి గృహాలకు ఫ్రీ కరెంట్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం సూర్యఘర్ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.75,021 కోట్లను కేటాయించింది. 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయనుంది. ఈ పథకం ద్వారా కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించనుంది. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Cabinet : ఈనెల 4న తెలంగాణ మంత్రివర్గం భేటీ..బడ్జెట్ సమావేశాలపై చర్చ..!! ఈనెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లోని రెండు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించే అవకాశం ఉంది. By Bhoomi 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Government : ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ..మరో రెండు గ్యారంటీల అమలుపై ఫోకస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజుతో నెల పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇప్పటివరకు తాము ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేసిన ప్రభుత్వం మరో రెండింటిని ఈ వారంలో పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తోంది. దీనిపై ఇవాళ సమీక్ష ఉంటుందని తెలుస్తోంది. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి రేపు సమావేశం కానుండగా.. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీలపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn