మండుతున్న ఎండలు..రెండు చోట్ల బస్సులు దగ్ధం..తప్పిన పెనుముప్పు
హైదరాబాద్లో వేర్వేరు ప్రాంతాలలో రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. MGBS లో నిలిచి ఉన్న బస్సులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. అలాగే కొహెడ సమీపంలోని ORR సర్వీస్ రోడ్డుపై ఒక ప్రైవేటు బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైంది.
/rtv/media/media_files/2025/05/19/ENnUuCAhkhSBW4H1DJhi.jpg)
/rtv/media/media_files/2026/05/26/bus-fire-2026-05-26-14-25-37.jpg)
/rtv/media/media_files/2026/01/29/bus-fire-accident-2026-01-29-06-39-12.jpg)
/rtv/media/media_files/2025/10/28/air-india-bus-catches-fire-near-aircraft-in-delhi-airport-2025-10-28-15-10-52.jpg)
/rtv/media/media_files/2025/05/15/SSs2ZpmL50FOtA2FkBNI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bus-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bus-fire-jpg.webp)