బిజినెస్ Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి. By Manogna alamuru 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే? గత ఐదు రోజుల నుంచి కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ఉన్నాయి. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కాసేపటికే డీలా పడ్డాయి. స్కూటర్లలో నాణ్యత లేదని ఫిర్యాదులు రావడంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు నష్టాల బాట పడుతున్నాయి. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Crash : మూడురోజుల్లో స్టాక్ మార్కెట్ నష్టాలు.. ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే మతిపోతుంది! సెన్సెక్స్ మంగళవారం గరిష్ట స్థాయి నుంచి 1250 పాయింట్లకు పైగా పతనంతో ముగిసింది. మరోవైపు, మరోవైపు నిఫ్టీ గురించి కూడా మంగళవారం గరిష్ట స్థాయికి 390 పాయింట్లు దిగువన ముగిసింది. మూడు రోజుల్లో ఇన్వెస్టర్స్ రూ.21,35,196.7 కోట్ల నష్టాన్ని చూశారు . By KVD Varma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ! నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Crash : ఒక్క భయం.. 15 లక్షల కోట్ల ఆవిరి.. స్టాక్ మార్కెట్ పతనంతో భారీ నష్టం! స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే కనిపించింది. భారీ పతనంతో ఇన్వెస్టర్స్ ఒక్కరోజులోనే 15 లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అమెరికాలో మాంద్యం భయం కనిపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty New History : నిఫ్టీ సరికొత్త రికార్డ్.. 25వేలు దాటి పరుగులు స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ చరిత్ర సృష్టించింది. నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Capitalization : నాలుగుకోట్ల కోట్ల రూపాయలు.. రికార్డ్ సృష్టించిన కంపెనీల మార్కెట్ క్యాప్.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) లిస్ట్ అయినా కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డ్ సృష్టించింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,29,32,991.65 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ బుధవారం (జూన్ 12) ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 77,079.04 పాయింట్లను చేరడంతో ఇది సాధ్యం అయింది. By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్లో రూ.7.3 లక్షల కోట్ల నష్టం.. ఇన్వెస్టర్లు అధిక ఈక్విటీ అమ్మకాలను ఎదుర్కోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు (గురువారం) తీవ్రంగా దెబ్బతింది.దీంతో ఒక్కరోజు లోనే 7.3లక్షల కోట్లు నష్టపోయింది. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Special Trading: ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవే.. కానీ పనిచేస్తుంది.. ఎందుకంటే.. స్టాక్ మార్కెట్ కు సాధారణంగా శని, ఆదివారాలు సెలవు రోజులు. ఈరోజు శనివారం కూడా స్టాక్ మార్కెట్ పని చేస్తుంది. డిజాస్టర్ రికవరీ సైట్ పనితీరును పరిశీలించడానికి రెండు సెషన్స్ లో అంటే ఉదయం 9.15 నుంచి 10 వరకు తర్వాత, 11.30 నుంచి 12.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది. By KVD Varma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn