బిజినెస్ Stock Market : స్టాక్ మార్కెట్ భారీ పతనం.. బీఎస్ఈ, నిఫ్టీలలో భారీ క్షీణత దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో బుధవారం సూచీలు మొత్తం దిగువకు దిగజారాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్ఇ సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : కుప్పకూలిన స్టాక్ మార్కెట్...భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ , నిఫ్టీ లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News : పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి నిన్న (డిసెంబర్ 26) స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో 71,336 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లకు పైగా పెరిగింది. 21,441 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా, 6 క్షీణించాయి. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Cap : ఆ మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది.. టాప్ లో ఆ కంపెనీ! స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య గత వారంలో దేశంలోని టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ లో భారీ సవరణలు జరిగాయి. వీటిలో మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది. 7 కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గింది. పెరిగిన వాటిలో రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Profits on Shares : ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్ వంద రూపాయల కన్నా ఆ షేర్ల ధర తక్కువ. కానీ ఈ సంవత్సరం పెట్టుబడిపై నూరుశాతం రాబడిని ఇచ్చాయి ఆ షేర్లు. NHPC లిమిటెడ్, PNB, ఐనెక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీస్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, IRFC షేర్లు ఈ విధంగా మంచి రాబడి ఇచ్చాయి. By KVD Varma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock market: వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ (BSE) 286 పాయింట్లు నష్టపోయి 65,226 పాయింట్లకు పడిపోయింది. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ stock markets:హమ్మయ్య ఈరోజు లాభాలతోనే మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పర్వాలేదనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న మాత్రం కుదేలయిపోయాయి. ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ, ఇంట్రాడే అన్నీ నష్టాలతోనే ముగిసాయి. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn