BRS MLAs : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్... రేపే తీర్పు
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది .