ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఉగాది రోజు సహస్ర దీపాలంకార సేవ మినహా మిగతా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫలించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల పోరాటం.. TTD కీలక నిర్ణయం! తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వారి సిఫారసు లేఖలపై భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించనుంది. By Nikhil 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు బ్రేక్ దర్శనాలు రద్దు శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. స్వామి వారి ఆలయంలో జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. By Bhavana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: ఆరోజున స్వామి వారి బ్రేక్ దర్శనాలు రద్దు! తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కారణంగా జులై 15న సిఫారసు లేఖలు ఏవి కూడా అనుమతించడం కానీ, స్వీకరించడం కానీ జరగదని స్పష్టం చేశారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam : భద్రాద్రి రాముడి ఆలయంలో బ్రేక్ దర్శనం TG: భద్రాద్రి రాముడి ఆలయంలో జులై 2నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 9:30 వరకు తిరిగి రాత్రి 7 నుంచి 7:30 వరకు భక్తులు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. బ్రేక్ దర్శన టికెట్ ధర రూ. 200 గా నిర్ణయించారు ఆలయ అధికారులు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn