Shorts for app ల్యాబ్ లో కృత్రిమ బ్రెయిన్.. మనిషిపై దీని ప్రభావం ఏంటి | AI | RTV ల్యాబ్ లో కృత్రిమ బ్రెయిన్.. మనిషిపై దీని ప్రభావం ఏంటి | AI | Advanced Technology facilitates even making Artificial Human Brain and Scientists explains its effect | RTV By RTV Shorts 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయండిలా! బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలంటే సుడోకు, పజిల్ గేమ్స్, చెస్, డ్యాన్స్, రుబిక్ క్యూబ్, క్రాస్ వర్డ్ పజిల్స్, జిగ్ సా పజిల్స్ వంటి వాటిని ఆడాలి. వెబ్ స్టోరీస్ By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Eating Amoeba : బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో చిన్నారి మృతి.. కేరళకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా'తో మృతి చెందింది. కొన్నిరోజుల క్రితం చెరువులో స్నానానికి వెళ్లిన ఆ చిన్నారి అనారోగ్యానికి గురైంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఆమె మెదడుపై ప్రభావం చూపడంతో మృతిచెందిందని వైద్యులు తెలిపారు. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Match Lose Effects: మీ ఫేవరెట్ టీమ్ ఓటమిని ఎలా తట్టుకోవాలి..? మెదడులో వచ్చే మార్పులకు ఇలా చెక్ పెట్టండి! వ్యక్తుల మెదడు, మానసిక స్థితిని స్పోర్ట్స్ ఫ్యాన్డమ్ ప్రభావితం చేస్తుంది. మ్యాచ్ ఓటమి అనేది ఫ్యాన్స్ మానసిక శ్రేయస్సును ఎలా దెబ్బతీస్తుంది, ఇష్టమైన టీమ్ ఓడిపోతే ఫ్యాన్స్‌లో ఆందోళన కనిపిస్తుంది..దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganja : గంజాయి మత్తు మెదడు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది! గంజాయి ఎంత మత్తుగా ఉంటుందో తెలుసా? ఇది మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ వ్యాధులలో ఇది ప్రయోజనకరంగా ఉందని WHO ప్రకటించింది? By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DOGS : కుక్కల పై చేసిన పరిశోధనలో తేలిన నిజాలు! కుక్కలపై జరిపిన ఓ పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు వెలువడ్డాయి. కుక్కలు పేర్లను మాత్రమే కాకుండా అనేక పదాలను కూడా గుర్తుంచుకోగలవని హంగరీలోని బుడాపెస్ట్‌లోని ఈట్వోస్ లోరాండ్ విశ్వవిద్యాలయం కనుగొనింది. By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: మీ ఆహారంలో ఈ ఒక్క విషయం లేదా.. అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్లే! సోడియానికి మంచి మూలం అయిన తెల్ల ఉప్పును చాలా ఇళ్లలో ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఎక్కువ ఉప్పు తినడం సోడియానికి ప్రయోజనకరంగా చెప్పారు. పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవాలి.సోడియం కోసం కాటేజ్ చీజ్ తినవచ్చు. 100 గ్రాముల చీజ్‌లో దాదాపు 300 mg సోడియం ఉంటుంది. By Bhavana 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deep Sleep : గాఢ నిద్రలో ఉన్నవారిని ఒక్కసారిగా లేపితే బ్రెయిన్‌కి ప్రమాదమా? ఒక వ్యక్తి నిద్ర నుంచి అకస్మాత్తుగా మేల్కొంటే అది మెదడుకు శాశ్వత నష్టం చేయడంతోపాటు మానసిక సమతుల్యతను ప్రభావితం, జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిద్ర నుంచి లేపే ముందు ఆలోచించాలంటున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking: సిగరెట్ తాగితే మెదడు పనిచేయడం మానేస్తుందా? ధూమపానం వలన ఊపిరితిత్తులతో పాటు మెదడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేసేవారి మెదడు మరింత తగ్గిపోతుందని, వృద్ధుల్లా మారిపోతారని, మెదడుపై కూడా శాశ్వత ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn