వరంగల్Bomb threat : హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు హనుమకొండ జిల్లా కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి కాల్ చేసి మరీ బెదిరించాడు. వెంటనే జిల్లాకోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు. By K Mohan 04 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంమరోసారి ఢిల్లీ స్కూళ్లకు.. వారంలో రెండోసారి బాంబు బెదిరింపులు వారంలోనే రెండోసారి ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. By Kusuma 13 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్RBI: ఆర్బీఐ గవర్నర్‌కు బాంబు బెదిరింపులు రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పేల్చేస్తామంటూ గవర్నర్‌కు ఈ-మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు రష్యన్ భాషలో గవర్నర్‌కు మెయిల్ చేశారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మెయిల్ చేసిన వ్యక్తి కోసం విచారణ చేపట్టారు. By Kusuma 13 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Bomb Threat: తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు.. తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందాలు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా ఏ వస్తువు బయటపడలేదు. చివరికి ఇది బూటకమని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. By B Aravind 03 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Bomb Threatening Mails: తిరుపతిలోని హోటళ్లకు ఆగని బాంబ్ బెదిరింపులు! తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడో రోజు ఉగ్రవాద సంస్థలు మెయిల్స్ పంపాయి. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బెదిరింపులు వచ్చిన హోటళ్లను పోలీసులు తనిఖీ చేశారు. By V.J Reddy 27 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appతిరుపతిలో హోటల్స్ కు బాంబు బెదిరింపులు | Bomb Threats | RTV Hotels in Tirupathi get Bomb Threats and Sources say that these threats are from Tamil Nadu Terrorists who are in support of Jaffer Sadiq who has been sentenced for Death. By RTV Shorts 25 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు! తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం మెయిల్ లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. By Bhavana 25 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు.. ఎయిర్ ఇండియాతో పాటు మరో మూడు ఎయిర్ లైన్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇటీవల దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి బెదిరింపులు రాగా.. అధికారులు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీలు నిర్వహించారు. By Kusuma 19 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBomb Threat : బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్ ముంబై నుంచి న్యూయార్క్ బయలు దేరిన AI-119 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రత కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలర్ట్ అయిన సెక్యూరిటీ బాంబ్ స్క్వాడ్ బృందంతో విమానంలో తనిఖీలు నిర్వహించారు. By Kusuma 14 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn