BIG BREAKING: పాకిస్థాన్లో బాంబు పేలుడు.. 9 మంది దుర్మరణం
పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఓ మార్కెట్లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు.
పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఓ మార్కెట్లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు.
రష్యాలో మరో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని మాస్కోలో మేజర్ జనరల్ ఫనిల్ సర్వరొవ్ వెళ్తున్న కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.
శాంతియుతంగా ఉన్న మనదేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్లో మరో కుట్రకు ISI కుట్ర చేసింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పంజాబ్ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఉన్న ఓ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పేలుడు జరిగిన సమయంలో దుకాణంపై మోచేతి పడింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ శరీర భాగం మృతి చెందిన వారిలో ఎవరిదని తెలుసుకోనున్నారు.