Explosion: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. స్పాట్లో ఆరుగురు..
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు.
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు.
ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందడంతొ హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే DMRC వాలెట్ లైన్‌లోని స్టేషన్, లాల్ క్విలా, ఎర్రకోట మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసివేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఓపెన్ చేయకూడదని తెలిపింది.
ఢిల్లీ కారు బాంబు పేలుడు తర్వా మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జమ్మూ-కాశ్మీర్ పోలీసులు. హరియాణాలో ఫరీదాబాద్ లో ముగ్గురు డాక్టర్లతో పాటూ 2,900 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
పక్క దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ లో గురువారం బాంబు పేలుళ్ళు జరిగాయి. ఇందులో తొమ్మిది మంది చనిపోగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. పాక్‌లోని క్వెట్టా నగరంలో మంగళవారంనాడు ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు జరిగింది
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. బజౌర్ జిల్లాలోని ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. కాళీగంజ్ నియోజకవర్గంలో జరిగిన కౌంటింగ్‌లో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది.
అమృత్‌సర్‌లోని మజితా రోడ్ బైపాస్‌లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇది ఉగ్రవాది దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. నిందితులు సిరాజ్, సమీర్ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు ఏడు చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది.