Blinkit: బ్లింకిట్ లో పది నిమిషాల్లో యాపిల్ ఉత్పత్తులు
ఇండియాలో ఉన్న క్విక్ కామర్స్ ల్లో బ్లింకిట్ ఇప్పుడు దూసుకుపోతోంది. మామూలు గ్రోసరీతో యాపిల్ లాంటి ఉత్పత్తులు కూడా డెలివరీ చేస్తోంది. కేవలం పది నిమిషాల్లో అందిస్తామని కంపెనీ చెబుతోంది.
ఇండియాలో ఉన్న క్విక్ కామర్స్ ల్లో బ్లింకిట్ ఇప్పుడు దూసుకుపోతోంది. మామూలు గ్రోసరీతో యాపిల్ లాంటి ఉత్పత్తులు కూడా డెలివరీ చేస్తోంది. కేవలం పది నిమిషాల్లో అందిస్తామని కంపెనీ చెబుతోంది.
ఓ వినియోగదారుడు తన తల్లి సూచన మేరకు .. బ్లింకిట్ అనే ఆన్లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు. అతని తల్లి సూచన మేరకు కొత్తిమీరను ఉచితం చేసేశారు.
భారతదేశపు అతిపెద్ద వాణిజ్య ప్లాట్‌ఫారమ్ అయిన Blinkit వినియోగదారులకు వారి కూరగాయల ఆర్డర్లతో ఉచిత కొత్తిమీరను అందించే కొత్త పథకాన్ని ప్రారంభించింది.అయితే ఓ వ్యక్తి చేసిన పని తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.